Jagtial: మంత్రగాళ్లను చంపేస్తాం..జగిత్యాలలోని గ్రామంలో వెలసిన పోస్టర్లు,భయాందోళనలో గ్రామస్థులు...వీడియో ఇదిగో

జగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Jagtial Warning posters at Katlakunta village of Medipelli mandal(Video grab)

జగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.   వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now